వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మలక్ష్మీపురం మండలంలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి గాలులతో కూడిన వర్షం పడింది. ఉదయం నుంచి విపరీతమైన ఎండ తీవ్రతతో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా మబ్బులు కమ్మి భారీ వర్షం కురిసింది.
ఈ వర్షానికి ఏజెన్సీ ప్రాంతమంతా చల్లబడింది. గాలులు వేయడంతో ముందస్తుగా పవర్ సప్లైను విద్యుత్ సిబ్బంది నిలిపివేశారు. అయితే సాయంత్రం సమయం కావడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు.
Comments
Loading comments...

