Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మడిదల రూ.1.69 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన : MLA మహిపాల్‌రెడ్డి

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Aug 24, 2026 7:01 PM సంగారెడ్డిGeneral
గుమ్మడిదల రూ.1.69 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన : MLA మహిపాల్‌రెడ్డి - Udayam
మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ గుమ్మడిదల మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని MLA మహిపాల్‌రెడ్డి అన్నారు. రూ.1.69 కోట్లతో ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, సీసీ రోడ్లు, యూజీడీ పనులకు శంకుస్థాపన చేశారు. నాగిరెడ్డిగూడెంలో రూ.22 లక్షలతో నిర్మించిన ఓవర్‌హెడ్‌ ట్యాంకును ప్రారంభించారు. పరిశ్రమలు సామాజిక బాధ్యతతో అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...