Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుల్లపేట పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ, మెహందీ ఉత్సవాలు.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 11, 2026 5:43 PM జగిత్యాలGeneral
గుల్లపేట పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ, మెహందీ ఉత్సవాలు. - Udayam
గుల్లపేట స్కూల్ ఆవరణలో బోనాల పండగ మరియు మెహందీ అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామంలో గల పోచమ్మ గుడి వరకు బోనాలను ఊరేగించి అమ్మ వారికి బోనాలను సమర్పించారు. ఈ కార్యక్రంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.తిరుపతి సర్పంచ్ శంకర్ రెడ్డి,కమిటీ చైర్మన్ సంగెపు యమున,ఉపాధ్యాయ బృందం గ్రామ కార్యదర్శి నయీముద్దీన్ ఉప సర్పంచ్ సాగర్ వార్డ్ సభ్యులు తిరుపతి రమేష్ మరియు అబ్దుల్ల గంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...