Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గల్ఫ్‌ ఎన్‌ఆర్‌ఐ సేవా సంఘం ఆదర్శ సేవలు

సంజయ్ రెడ్డి Jul 25, 2026 2:41 PM రాజన్న సిరిసిల్లabout 1 hour ago
గల్ఫ్‌ ఎన్‌ఆర్‌ఐ సేవా సంఘం ఆదర్శ సేవలు - Udayam Digital
జీవనోపాధి కోసం గల్ఫ్‌ బాట పట్టే రత్నంపేట యువత ‘గల్ఫ్‌ ఎన్‌ఆర్‌ఐ సేవా సంఘం’ పేరుతో వేదిక ఏర్పాటు చేసుకొని పరస్పర సహకారం అందిస్తున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ ఈ సంఘం ఆదర్శంగా నిలుస్తోంది. గల్ఫ్‌లో సభ్యులకు ఇబ్బంది ఎదురైతే ఆర్థిక సాయం అందించడంతో పాటు, స్వగ్రామంలో ఆలయాల నిర్మాణం, పాఠశాలలకు ఆర్వో ప్లాంట్లు, పేద విద్యార్థులకు తోడ్పాటు అందిస్తూ గ్రామాభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు.

Comments

G
Loading comments...