వార్తలకు తిరిగి వెళ్లండి

రాత్రివేళ వాహనాలు నడిపేటప్పుడు హెడ్‌లైట్‌ను సక్రమంగా వినియోగించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అవసరం లేని సందర్భాల్లో హైబీమ్ ఉపయోగించవద్దని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
హైబీమ్ వెలుతురు ఎదురుగా వచ్చే వాహనదారుల చూపునకు ఇబ్బంది కలిగించి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని వారు తెలిపారు. ఇతరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు.
Comments
Loading comments...

