వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి కేంద్ర గ్రంథాలయంలో చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు మోటివేషన్ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ డ్రగ్స్ నిరోధక విభాగం సీఐ గడ్డం మల్లేష్, ఎస్సై సందీప్ హాజరై సమయపాలన, పోటీ పరీక్షల మెళకువలపై మార్గదర్శనం చేశారు.
ఆత్మవిశ్వాసం, నిరంతర శ్రమతో గ్రంథాలయ వనరులను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని చైర్మన్ విద్యార్థులకు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

