వార్తలకు తిరిగి వెళ్లండి

గుడివాడలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చర్యలు వేగవంతం చేస్తున్నారు . అమృత్ 2 .0 కింద రూ .22 .50 కోట్లతో చేపడుతున్న నీటి ప్రాజెక్టులు , పైప్‌లైన్ పనులు , ధనియాలపేట – ఆర్టీసీ కాలనీల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణంపై అధికారులతో సమీక్షించారు .
టిడ్కో , ఎన్టీఆర్ కాలనీ లేఅవుట్లలో రూ .10 కోట్లతో తాగునీటి ప్రాజెక్టులు చేపడుతున్నట్లు తెలిపారు .
Comments
Loading comments...

