Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడివాడ రైతు బజారులో కూరగాయల ధరలు

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 12:35 PM కృష్ణా జిల్లాGeneral
గుడివాడ రైతు బజారులో కూరగాయల ధరలు - Udayam
గుడివాడ రైతు బజారులో మంగళవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి (కేజీకి): టమాటా రూ.32, బెండకాయ రూ.22, వంకాయ రూ.28, పచ్చిమిర్చి రూ.31, కాకరకాయ, బీరకాయ రూ.30, క్యాబేజీ రూ.24, క్యారెట్ రూ.51. దొండకాయ రూ.30, ఉల్లిపాయలు రూ.52, బంగాళదుంప రూ.25, అల్లం రూ.170, వెల్లుల్లి రూ.186, చిక్కుడు రూ.64, గోరుచిక్కుడు, దోసకాయ రూ.28, అరటికాయ రూ.8, చామదుంప రూ.34గా ఉన్నాయని రైతులు తెలిపారు.

Comments

G
Loading comments...