Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిసె లేని గ్రామాలే ప్రభుత్వ లక్ష్యం

Follow Udayam on Google
Saychi Kumar Sep 25, 2026 6:04 PM కామరెడ్డితెలంగాణ
గుడిసె లేని గ్రామాలే ప్రభుత్వ లక్ష్యం - Udayam
కామారెడ్డి జిల్లా గుడిసె లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి చెప్పారు. శుక్రవారం భిక్కనూర్ మండలం రామేశ్వర్ పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముగ్గు పోశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇండ్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.

Comments

G
Loading comments...