Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిసె జీవితానికి గుడ్‌బై.. ఇందిరమ్మ ఇంటితో కొత్త జీవితం

Follow Udayam on Google
sreekanth patel Sep 22, 2026 1:22 PM మహబూబ్‌నగర్General
గుడిసె జీవితానికి గుడ్‌బై.. ఇందిరమ్మ ఇంటితో కొత్త జీవితం - Udayam
రాజాపూర్ మండలంలోని 10 గ్రామాలకు చెందిన 30 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి నేడు ఎంపీడీవో కార్యాలయంలో ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...