Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గతంలో యూపీలో రహదారులు అధ్వానంగా ఉండేవి: యోగి

Follow Udayam on Google
Harika Oct 27, 2026 2:50 PM జాతీయంGeneral
గతంలో యూపీలో రహదారులు అధ్వానంగా ఉండేవి: యోగి - Udayam
ఉత్తరప్రదేశ్‌లో గతంలో రహదారులు అధ్వానంగా ఉండేవని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. యువత, మహిళలు, వ్యాపారులు తమ గుర్తింపును నిలబెట్టుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారని వ్యాఖ్యానించారు. పాఠశాలలకు వెళ్లే బాలికలకు అపహరణ భయం ఉండేదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...