వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ మండలం చీటకోడూరు వాగు గతేడాది ఇదే సమయంలో వర్షాలతో ఉద్ధృతంగా ప్రవహించింది. నీటి ప్రవాహానికి రహదారి సైతం కొట్టుకుపోయింది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో వాగు పూర్తిగా ఎండిపోయి బోసిపోయింది.
గతేడాది జలకళతో కళకళలాడిన వాగు.. ప్రస్తుతం నీరు లేక వెలవెలబోతోంది. వాతావరణ మార్పులు, వర్షాల కొరతకు ఈ దృశ్యం అద్దం పడుతోంది.
Comments
Loading comments...

