వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు, యూపీఐ లావాదేవీలు మెరుగైన వృద్ధిని నమోదు చేశాయి. జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్లకు చేరగా, గతేడాదితో పోలిస్తే 14.8 శాతం పెరిగాయి.
దేశీయ లావాదేవీల ద్వారా రూ.1.37 లక్షల కోట్లు, దిగుమతుల నుంచి రూ.62,604 కోట్లు వచ్చాయి. రిఫండ్ల తర్వాత నికర జీఎస్టీ వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
Comments
Loading comments...

