వార్తలకు తిరిగి వెళ్లండి

GST చెల్లించని సంస్థలపై తక్షణమే కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, పంచాయతీల నుంచి GST చెల్లింపులపై గురువారం ఆమె సమీక్ష నిర్వహించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ డి. సాంబశివరావు, జాయింట్ కమిషనర్ నాగార్జునరావు, డిప్యూటీ కమిషనర్ శైలజ శ్రీ పాల్గొన్నారు.
Comments
Loading comments...

