వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రూప్-1 నియామకాల్లో మూల్యాంకన లోపాల వల్ల నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ ఆరోపించారు. నష్టపోయిన అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించి, సూపర్ న్యూమరిక్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఏపీపీఎస్సీ మాజీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులుపై విచారణలో రూ.1.14 కోట్ల అవినీతి వెలుగుచూసిందని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

