Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గరుడ వస్త్ర సిల్క్ ను పరారంభించిన మహబూబ్ నగర్ ఎంపీ

Follow Udayam on Google
anji kummari Aug 26, 2026 2:46 PM మహబూబ్‌నగర్General
గరుడ వస్త్ర సిల్క్ ను పరారంభించిన మహబూబ్ నగర్ ఎంపీ - Udayam
జడ్చర్ల పట్టణకేంద్రంలో నూతనంగా ప్రారంభమైన గరుడ వస్త్ర సిల్క్ ను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలనతో లాంఛనంగా ప్రారంభించారు. డీకే అరుణ మాట్లాడుతూ జడ్చర్లలో నూతనంగా గరుడ వస్త్ర సిల్క్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు నాణ్యమైన వస్త్రాలను అందిస్తూ వ్యాపార రంగంలో మంచి పేరు సంపాదించాలని, సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...