Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గరుడ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు

Follow Udayam on Google
P SRINIVAS Reddy Sep 22, 2026 10:42 AM నారాయణపేటGeneral
గరుడ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు - Udayam
నారాయణపేట పట్టణంలోని సుభాష్‌ రోడ్‌ 15వ వార్డులో గరుడ ఫ్రెండ్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి మంగళవారం రాత్రి ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ బండి రాజేశ్వరి, శివరాం రెడ్డి పాల్గొన్నారు. గరుడ ఫ్రెండ్స్‌ ఆధ్వర్యంలో శివరాం రెడ్డిని శాలువాతో సత్కరించారు. గణేష్‌ ఉత్సవ కమిటీ సూచనలను మండపాల నిర్వాహకులు పాటించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...