వార్తలకు తిరిగి వెళ్లండి
వృద్ధి భయాలు.. నష్టాల్లో సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐదో రోజు కూడా నష్టాల పరంపర కొనసాగింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, పెరుగుతున్న చమురు ధరల నేపథ్యంలో ద్రవ్యోల్బణ భయాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఈ పరిణామాల మధ్య సెన్సెక్స్ 331 పాయింట్లు నష్టపోయి 76,059 వద్ద ముగియగా, నిఫ్టీ 23,800 దిగువకు పడిపోయింది. ఆటో, రియాల్టీ, ఫార్మా రంగాలు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
Comments
Loading comments...