Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమూహ ప్రాజెక్ట్స్‌ మోసం

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 28, 2026 9:14 AM హైదరాబాద్General
సమూహ ప్రాజెక్ట్స్‌ మోసం - Udayam
అధిక లాభాల హామీతో బైబ్యాక్‌, ప్రీ లాంచ్‌ ప్లాట్ల పేరుతో పెట్టుబడిదారుల నుంచి కోట్ల రూపాయలు సేకరించి మోసం చేసినట్లు ఆరోపణలపై సమూహ ప్రాజెక్ట్స్‌పై ఈవోడబ్ల్యూ కేసు నమోదు చేసింది. మేనేజింగ్‌ పార్టనర్‌ మల్లికార్జున్‌ కుర్ర, డైరెక్టర్లు అనిత నేనా, అనురూప కుర్రతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు అని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...