Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రూప్‌-1లో అక్రమాలపై సిట్‌ నివేదిక

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 13, 2026 6:46 AM అమరావతిGeneral
గ్రూప్‌-1లో అక్రమాలపై సిట్‌ నివేదిక - Udayam
గ్రూప్‌-1 నియామక ప్రక్రియలో జవాబుపత్రాల మూల్యాంకనంపై జరిగిన అవకతవకలను సిట్‌ గుర్తించింది. డిజిటల్‌ మూల్యాంకనం అనంతరం హాయ్‌ల్యాండ్‌, విజయవాడలో చేపట్టిన మాన్యువల్‌ మూల్యాంకనాలపై విచారణ జరిపింది. కోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సిట్‌ మూడు దశల్లో జరిగిన ప్రక్రియను పరిశీలించి, అక్రమాలకు సంబంధించిన వివరాలతో మూడు భాగాలుగా 132 పేజీల సమగ్ర నివేదికను సమర్పించింది.

Comments

G
Loading comments...