Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆ గ్రూప్‌-1.. కుంభకోణంపై ఆరోపణలు

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 6:43 AM అమరావతిGeneral
ఆ గ్రూప్‌-1.. కుంభకోణంపై ఆరోపణలు - Udayam
వైకాపా హయాంలో జరిగిన గ్రూప్‌-1 నియామకాలు అతిపెద్ద కుంభకోణమని సీఎం చంద్రబాబు శాసనసభలో ఆరోపించారు. డిజిటల్‌, మాన్యువల్‌ మూల్యాంకనాల్లో నిబంధనలు ఉల్లంఘించి యువత భవిష్యత్తుతో ఆడుకున్నారని మండిపడ్డారు. ఏపీపీఎస్సీ అక్రమాలను కోర్టు, సిట్‌ బయటపెట్టాయని పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు ఏపీపీఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేసి విశ్వసనీయత పెంచుతామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...