వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
వర్షాలు లేక భూగర్భజలాలు అడుగంటడంతో ఆకేరు వాగు నీరు లేక ఎండిపోతోంది. రెండు నెలలు గడిచినా ఆశించిన వర్షాలు లేకపోవడంతో వరి సాగు చేసిన రైతులు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు.
బావులు తీసి మోటార్లు ఏర్పాటు చేస్తున్నా నీటి లభ్యత తగ్గుతోంది. కొంతమంది రైతులు నాట్లు వేయకుండా భూములను ఖాళీగా ఉంచుతున్నారు. సాగు ఖర్చులు పెరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...


