Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటకొండలో పండుగ సాయన్న విగ్రహానికి భూమిపూజ

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 08, 2026 6:51 PM నారాయణపేటGeneral
కోటకొండలో పండుగ సాయన్న విగ్రహానికి భూమిపూజ - Udayam
నారాయణపేట జిల్లా కోటకొండ గ్రామంలో పండుగ సాయన్న విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమిపూజ నిర్వహించారు. మత్స్యకార సంఘం గ్రామ అధ్యక్షుడు ఎదురింటి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పెద్ద చెరువు వద్ద కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. నిజాం పాలనలో జరిగిన తిరుగుబాట్లు, ఉద్యమాల్లో పండుగ సాయన్న పాత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని అన్నారు.

Comments

G
Loading comments...