Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీవీ సింధు స్పోర్ట్స్ సెంటర్‌కు భూమిపూజ

Follow Udayam on Google
పీవీ సింధు స్పోర్ట్స్ సెంటర్‌కు భూమిపూజ - Udayam
విశాఖలో ‘పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్’ నిర్మాణ పనులకు మంత్రి నారా లోకేశ్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పీవీ సింధు దేశానికి గర్వకారణమని, ప్రతి భారతీయుడు గర్వించేలా విజయాలు సాధించారని కొనియాడారు. సభలోని పిల్లలను చూస్తుంటే భారతదేశ భవిష్యత్తు ఎదురుగా కనిపిస్తున్నట్లు అనిపిస్తోందని లోకేశ్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...