Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణపవరం పంచాయతీ భవనానికి శంకుస్థాపన

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 3:32 PM సూర్యాపేటGeneral
గణపవరం పంచాయతీ భవనానికి శంకుస్థాపన - Udayam
గణపవరం నూతన పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే ఉత్తమ్‌ పద్మావతి రెడ్డి ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా రూ.20 లక్షలు మంజూరు చేశారు. సర్పంచ్‌ అమరబోయిన మట్టయ్య ఆధ్వర్యంలో శుక్రవారం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణానికి స్థలదాతలు 300 గజాలు, కదిరి భారతమ్మ 50 గజాల స్థలాన్ని అందించారు. స్థలదాతలకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపి ఘనంగా సన్మానించారు.

Comments

G
Loading comments...