Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాంగ్రీలో వీవో భవనానికి భూమిపూజ

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 11:01 AM నిర్మల్ General
పాంగ్రీలో వీవో భవనానికి భూమిపూజ - Udayam
భైంసా మండలం పాంగ్రీ గ్రామంలో నూతనంగా నిర్మించనున్న వీవో భవన పనులకు మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ ఆనందరావు పటేల్‌ భూమిపూజ చేసి శ్రీకారం చుట్టారు. ప్రజలకు పరిపాలన సౌకర్యాలు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం ప్రతి గ్రామంలో వీవో భవనాలను నిర్మిస్తోందన్నారు. భవనం పూర్తయితే గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆనందరావు పటేల్‌ పేర్కొన్నారు. గ్రామంలో పరిపాలనా సేవలు అందించేందుకు ఈ భవనం ఉపయోగపడుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...