Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రోత్ సెంటర్లో కార్డెన్ సెర్చ్

Follow Udayam on Google
B RAJESH Aug 25, 2026 10:26 AM విజయనగరంGeneral
గ్రోత్ సెంటర్లో కార్డెన్ సెర్చ్ - Udayam
బొబ్బిలి పరిశ్రమలలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికుల నివాస షెడ్లలో పోలీసులు మంగళవారం వేకువ జామున కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పట్టణ సీఐ కె.నారాయణరావు తన సిబ్బందితో కలిసి ఆధార్ కార్డులు, ఇళ్లను సోదా చేశారు. గ్రోత్ సెంటర్ లోనే నివాసం ఉంటున్న వలస కార్మికుల వివరాలను పరిశీలించారు.

Comments

G
Loading comments...