Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రోత్ సెంటర్ పేలుడుపై మంత్రి ఆరా

Follow Udayam on Google
S.Satyanarayana Patnaik Oct 07, 2026 9:38 AM విజయనగరంGeneral
గ్రోత్ సెంటర్ పేలుడుపై మంత్రి ఆరా - Udayam
విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లోని బెర్రీ పరిశ్రమలో జరిగిన భారీ ఫర్నస్ పేలుడు ఘటనపై రాష్ట్ర MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన అధికార యంత్రాంగంతో వరుస సంప్రదింపులు జరిపారు. స్థానిక MLA బేబీ నాయన, జిల్లా కలెక్టర్, ఫైర్ శాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఘటనపై పూర్తి వివరాలు ఆరా తీశారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను వేగవంతం చేయాలని అదికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...