Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రోత్ రేట్‌లో BSNL టాప్

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 12:18 PM జాతీయంGeneral
గ్రోత్ రేట్‌లో BSNL టాప్ - Udayam
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNL సెప్టెంబర్‌లో నెలవారీ మొబైల్ సబ్‌స్క్రైబర్ గ్రోత్ రేట్‌లో Airtel, Jioలను అధిగమించినట్లు నివేదికలు వెల్లడించాయి. BSNL 0.67% వృద్ధి నమోదు చేయగా, Airtel 0.55%, Jio 0.53%, Vi 0.28% సాధించాయి. ఆ నెలలో BSNLకు 6.26 లక్షల కనెక్షన్లు జతయ్యాయి. 20 సర్వీస్ ఏరియాల్లో 19 చోట్ల చందాదారుల వృద్ధి నమోదైంది.

Comments

G
Loading comments...