వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ రూ.22 లక్షలు కేటాయించిందని చైర్మన్ జుత్తిగ నాగరాజు తెలిపారు.
ఇందులో భాగంగా గ్రూప్-1, 2, డీఎస్సీ, ఎస్‌ఐ, ఇంజనీరింగ్ తదితర పోటీ పరీక్షలకు అవసరమైన ఆన్‌డిమాండ్ పుస్తకాలను తొలి విడతగా జిల్లాలోని గ్రంథాలయాలకు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

