Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రంథాలయ అభివృద్ధికి చర్యలు: ఎమ్మెల్యే అదితి

Follow Udayam on Google
B RAJESH Aug 25, 2026 5:54 PM విజయనగరంGeneral
గ్రంథాలయ అభివృద్ధికి చర్యలు: ఎమ్మెల్యే అదితి - Udayam
విజయనగరం గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పాఠకుల సౌకర్యార్థం దాత మద్దిల ప్రవీణ్ రూ.16,500 విలువైన 50 కుర్చీలను పీ-4 విధానంలో మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు పాల్గొన్నారు. గ్రంథాలయ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని, పాఠకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...