Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గరివిడిలో రేపు పవర్ కట్

Follow Udayam on Google
B. Rajesh Oct 06, 2026 6:37 PM విజయనగరంGeneral
గరివిడిలో రేపు పవర్ కట్ - Udayam
గరివిడి 33/11 కేవీ సబ్ స్టేషన్లో కరెంట్ ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి పనుల కారణంగా అక్టోబర్ 7న ఉదయం 10:30 నుండి 12:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏపీఈపీడీసీఎల్ అధికారులు తెలిపారు. గరివిడి సబ్జెస్టేషన్ పరిధిలోని వినాయక కాలనీ, ఇందిరమ్మ కాలనీ, గర్భం రోడ్డు, ఫేకర్ రోడ్డు, డీఎఫ్ఎన్, రామేశ్వర కాలనీ, బాగువలస, ఏనుగువలస, కేఎల్పురం, కందిపేట, తాటిగూడ, రేగటి, లవిడాం దేవునికనపాక అంతరాయం ఉంటుంది.

Comments

G
Loading comments...