వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. సేతుమాధవన్ బుధవారం గరివిడి మండలంలో పర్యటించారు .ఈ సందర్భంగా స్తానిక బాగువలసలో జరుగుతున్న గ్రౌండ్ ట్పూతింగ్, ఈ-కేవైసీ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్చందీగా ధృవీకరించి, గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కొండపాలెం-3 గ్రామ సచివాలయాన్ని IVRS ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తనిఖీ చేశారు.
Comments
Loading comments...

