వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ నాయకులకు విజయనగరం జిల్లా గరివిడి వెటర్నరీ కళాశాలపై మాట్లాడే నైతిక హక్కు లేదని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
బుధవారం ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లు YCP అధికారంలో ఉండి ఒక్క బోధనా పోస్టు కూడా భర్తీ చేయలేదని మండిపడ్డారు. కళాశాలను ఏర్పాటు చేసింది TDP నిర్విర్యం చేసింది YCP అని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో వచ్చిన సమస్యకు కూటమి ప్రభుత్వాన్ని ఎలా నిందిస్తారని ఆయన ప్రశ్నించారు.
Comments
Loading comments...

