వార్తలకు తిరిగి వెళ్లండి

గరివిడి మండల వ్యాప్తంగా రెండు రోజులుగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కురిసిన వర్షం కారణంగా వాతావరణం చల్లబడడంతో ప్రజల ఉపశమనం పొందారు. వర్షాలు కురవడంతో రైతులు వ్యవసాయ పనులు నిమగ్నమయ్యారు.
ఈ వర్షాలు ఖరీఫ్ పంటలకు మేలు చేస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తపరుస్తున్నారు. విద్యుత్ స్తంభాలను తాకవద్దని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

