Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గరికపాడులో దారుణం..మహిళ దారుణ హత్య

Follow Udayam on Google
T. SRINU BABU Aug 16, 2026 9:20 AM పల్నాడుGeneral
గరికపాడులో దారుణం..మహిళ దారుణ హత్య - Udayam
పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం గరికపాడులో శనివారం రాత్రి ఘోరం జరిగింది. తెలంగాణకు చెందిన ఓ మహిళతో పెద బ్రహ్మం అనే వ్యక్తి సహజీవనం చేస్తుండగా, ఇద్దరి మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. ఆగ్రహానికి గురైన అతను గొడ్డలితో ఆమెను నరికి దారుణంగా హత్య చేశాడని స్థానికులు వెల్లడించారు. తాజా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు లభ్యం కావాల్సి ఉంది.

Comments

G
Loading comments...