వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్పీ లో సోమవారం నిర్వహించిన పీజిఆర్ఎస్ లో మొత్తం 163 ఆన్‌లైన్ అర్జీలు వచ్చాయి.
అత్యధికంగా రెవెన్యూ శాఖకు 63 పంచాయతీరాజ్ 14, టౌన్ పరిపాలన-12, సెర్ప్-11, గృహనిర్మాణం-7, సర్వే-6, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ స్కిల్ డెవలప్‌మెంట్ హోంశాఖలకు-5, వాటర్ రిసోర్స్, ఈపీడీసీఎల్, స్వర్ణ గ్రామం నుంచి 4 వినతులు, గ్రామీణ నీటి సరఫరాకు-3, స్టాంప్స్, గ్రామీణాభివృద్ధి, విద్య, ఆర్టీసీ సమస్యలపై అర్జీలు వచ్చాయి.
Comments
Loading comments...

