Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి ఆటంకాలు ఉండొద్దు: కలెక్టర్ శ్రీహర్ష

Follow Udayam on Google
S kumar Aug 18, 2026 5:12 PM పెద్దపల్లిGeneral
గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి ఆటంకాలు ఉండొద్దు: కలెక్టర్ శ్రీహర్ష - Udayam
పెద్దపల్లి: మంచిర్యాల - వరంగల్ (MNCL-WGL) నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం ముత్తారం తహసీల్ కార్యాలయంలో ఆయన పనులపై సమీక్ష జరిపారు. భూ నిర్వాసితుల పరిహారం సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులు, నిర్వాసితులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Comments

G
Loading comments...