Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రీన్‌ల్యాండ్స్‌లో రూ.45 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన.

Follow Udayam on Google
Super Admin Jul 25, 2026 4:25 PM మేడ్చల్ మల్కాజిగిరి General
గ్రీన్‌ల్యాండ్స్‌లో రూ.45 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన. - Udayam
అల్వాల్‌ సర్కిల్‌ మచ్చబొల్లారం డివిజన్‌ పరిధిలోని గ్రీన్‌ల్యాండ్స్‌లో రూ.45 లక్షల వ్యయంతో మంజూరైన CC రోడ్డు పనులకు శనివారం మాజీ కార్పొరేటర్‌ రాజ్‌ జితేందర్‌నాథ్‌, కాలనీవాసులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. కాలనీల్లో మౌలిక వసతుల కల్పనే ప్రధాన ధ్యేయమని అన్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...