వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని 30వ వార్డు గరీబ్ నగర్‌లో కౌన్సిలర్ కాకి విజయలక్ష్మి నాగరాజు ఆధ్వర్యంలో రూ.1.30 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి సీసీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు.
కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని వారు అన్నారు
Comments
Loading comments...

