వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణఖేడ్ మున్సిపాలిటీకి చెందిన హశం అలీ నూతనంగా నిర్మించిన ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన గృహంలో కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు నగేష్ సెట్, మాజీ ఎంపీటీసీ ముజామిల్, మల్గొండ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

