వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిపత్రి పట్టణ కేంద్రంలోని వడ్డపాలెంలో సొంత స్థలం కలిగిన 23 మంది లబ్ధిదారులకు రూ. 2.50 లక్షల విలువైన రుణ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గురువారం పంపిణీ చేశారు. సొంతింటి కల నెరవేర్చడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ సహాయం అందిస్తోందని వెల్లడించారు.
ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

