Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ మైనారిటీ కమిషన్ ఛైర్మన్‌గా గ్రేవాల్

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 21, 2026 6:43 PM జాతీయంGeneral
జాతీయ మైనారిటీ కమిషన్ ఛైర్మన్‌గా గ్రేవాల్ - Udayam
జాతీయ మైనారిటీ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా హర్జీత్ సింగ్ గ్రేవాల్ ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. మైనారిటీల సంక్షేమం కోసం కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారానికి వాస్తవాలు, డేటా ఆధారంగా ముందుకు వెళ్తామని చెప్పారు. మైనారిటీల పరిస్థితిపై కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వాటిని ఆధారాలతో తిప్పికొడతామని తెలిపారు.

Comments

G
Loading comments...