వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్ ఉపఎన్నికతో మొదలై పట్టభద్రుల ఎమ్మెల్సీ, జీహెచ్‌ఎంసీ సహా మూడు కార్పొరేషన్ల ఎన్నికల వరకు రానున్న కాలం గ్రేటర్ రాజకీయాలకు అసలైన పరీక్షగా మారనుంది.
ఒకదాని తర్వాత మరో ఎన్నిక రానుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెడుతూ నగరంలో పట్టుకోసం ముమ్మర కసరత్తు ప్రారంభించాయి.
Comments
Loading comments...

