వార్తలకు తిరిగి వెళ్లండి
గ్రీన్‌ఫీల్డ్ రహదారి పనుల పరిశీలన

ఖమ్మంలో గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి, ఆర్‌ఓబీ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఆగస్టు నుంచి ఈ రహదారి అందుబాటులోకి రానుండటంతో ఖమ్మం, వైరా, సత్తుపల్లి ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని చెప్పారు.
ఈ రోడ్డు ద్వారా రాజమహేంద్రవరానికి రెండు గంటల్లోనే చేరుకోవచ్చని తెలిపారు. అలాగే భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి, ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...