Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌పై కీలక అడుగు

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 29, 2026 2:03 PM అనంతపురంGeneral
అనంతపురం గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌పై కీలక అడుగు - Udayam
అనంతపురం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం ఏర్పాటుపై కూడేరు ప్రాంతంలో పునఃసర్వేకు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు అంగీకారం తెలిపారు. వన్‌సైడ్‌ ల్యాండింగ్‌ విధానాన్ని పరిశీలించనున్నారు. విమానాశ్రయం ఏర్పడితే ఉద్యాన పంటల ఎగుమతులకు ఊతమివ్వడంతో పాటు ఎయిర్‌ కార్గో సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో రైతులకు మెరుగైన ధరలు లభించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...