Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రీన్ ఎనర్జీ డీల్: ఐనాక్స్ క్లీన్ ఎనర్జీలోకి రూ.700 కోట్లు!

మనీష్ రెడ్డి Jul 03, 2026 6:24 AM అల్ ఇండియా 5 viewsabout 1 hour ago
గ్రీన్ ఎనర్జీ డీల్: ఐనాక్స్ క్లీన్ ఎనర్జీలోకి రూ.700 కోట్లు! - Udayam Digital
ఐనాక్స్ క్లీన్ ఎనర్జీ సంస్థలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా ఫ్యామిలీ ఆఫీస్ రూ. 700 కోట్ల పెట్టుబడి పెట్టింది. దీంతో ఈ సంస్థ మార్కెట్ విలువ రూ. 70వేల కోట్లకు చేరింది. ఈ నిధులను కొత్త క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, సోలార్ తయారీ సామర్థ్యం పెంపునకు ఉపయోగించనున్నారు. 2028 నాటికి 15 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని సాధించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

Comments

G
Loading comments...