Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భెల్-థిస్సెన్‌క్రుప్ మధ్య హరిత ఒప్పందం

కిషోర్ కుమార్ Jul 08, 2026 5:07 AM అల్ ఇండియా 3 viewsabout 1 hour ago
భెల్-థిస్సెన్‌క్రుప్ మధ్య హరిత ఒప్పందం - Udayam Digital
హరిత హైడ్రోజన్ సాంకేతికత స్వదేశీకరణ కోసం భెల్, జర్మనీకి చెందిన థిస్సెన్‌క్రుప్ సంస్థలు చేతులు కలిపాయి. హైదరాబాద్ భెల్ ప్లాంట్‌లో 'ఆల్కలైన్ వాటర్ ఎలక్ట్రోలైజర్' వ్యవస్థల తయారీ చేపట్టనున్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా హైదరాబాద్ ప్లాంట్‌కు సుమారు రూ.10,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఉమ్మడిగా గ్రీన్‌ హైడ్రోజన్ ప్రాజెక్టుల టెండర్లలో పాల్గొనాలని ఇరు సంస్థలు నిర్ణయించాయి.

Comments

G
Loading comments...