వార్తలకు తిరిగి వెళ్లండి

‘కూర్మ అవతార్’లో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ అన్నారు. దర్శకుడు హర్షవర్ధన్ కడియాల గొప్ప విజన్‌తో సినిమాను తెరకెక్కించారని తెలిపారు.
హైదరాబాద్‌లో జరిగిన టీజర్ విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీజర్ చూస్తేనే సినిమా ప్రత్యేకంగా ఉండబోతుందని నిర్మాత దిల్‌రాజు అన్నారు. సినిమాలో సాయికుమార్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉందని శివరాజ్ తెలిపారు.
Comments
Loading comments...

