Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గర్భం దాల్చిన గురుకుల విద్యార్థిని

Follow Udayam on Google
B Ganga Aug 30, 2026 10:36 PM పార్వతీపురం మన్యంGeneral
గర్భం దాల్చిన గురుకుల విద్యార్థిని - Udayam
గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న ఓ బాలిక గర్భం దాల్చిన ఘటన మన్యం జిల్లాలో కలకలం రేపింది. విద్యార్థిని నడవడికలో అనుమానం వచ్చి టెస్ట్లు చేయగా అసలు విషయం బయటపడినట్లు సమాచారం. ప్రస్తుతం బాలకను టెస్ట్ల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. గతంలో కురుపాంలోనూ ఇలాంటి ఘటన జరగడంతో అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తున్నాయి.

Comments

G
Loading comments...